టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేకరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఏజీఎమ్ (AGM) కంటే ముందు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఆయన ఫిబ్రవరి 2027 వరకు బాధ్యతలు నిర్వహిస్తారు.
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేకరన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వార్షిక సాధారణ సమావేశానికి (AGM) ముందు ఈ సంచలన నిర్ణయం వెలువడటంతో వ్యాపార రంగంలో చర్చ జరుగుతోంది.
కొత్త పెట్టుబడులు మరియు లిస్టింగ్ అంశాలపై అంతర్గత విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఫిబ్రవరి 2027 వరకు తన బాధ్యతలను కొనసాగిస్తారు.