చెన్నైలో స్టేట్ బ్యాంక్ మేనేజర్‌ను మాజీ కేంద్ర మంత్రి కుమార్తె కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ మొత్తం ఘటన సిసిటివి కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

చెన్నైలోని ఒక స్టేట్ బ్యాంక్ శాఖలో ఒక మాజీ కేంద్ర మంత్రి కుమార్తె బ్యాంకు మేనేజర్‌ను కొట్టడం కలకలం రేపింది.

ఈ సంఘటన బ్యాంక్ లోని సిసిటివి కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.