పారిస్‌లో ముగ్గురు మహిళలపై జరిగిన కత్తిదాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు తాను అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఈ దాడి చేసినట్లు పేర్కొన్నాడు.
ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ముగ్గురు మహిళలపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది.
బాధితులలో ఒకరు గర్భిణీ స్త్రీ కూడా కావడం గమనార్హం. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా, అతను తాను దైవ ఆదేశం మేరకు ఈ పని చేశానని వాదిస్తున్నాడు.