గుజరాత్‌లో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ప్రశ్నించిన మహిళపై ఆయన విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో బయటపడింది.
గుజరాత్‌లో ఒక వ్యక్తి తన భార్యను విచక్షణారహితంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆమె ప్రశ్నించిన వెంటనే ఆయన ఆమెపై దాడికి దిగారు.
వైరల్ అవుతున్న వీడియోలో, సదరు వ్యక్తి భార్యపై వరుసగా పిడిగుద్దులతో దాడి చేయడం కనిపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.