పారిస్ వీధుల్లో రెండు పెద్ద కత్తులతో ఒక వ్యక్తి ముగ్గురు మహిళలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఒక గర్భిణీ మహిళతో సహా ముగ్గురు గాయపడ్డారు.
పారిస్ వీధుల్లో ఒక వ్యక్తి రెండు పెద్ద కత్తులతో ముగ్గురు మహిళలపై అకస్మాత్తుగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో ఒక గర్భిణీ మహిళతో సహా ముగ్గురు మహిళలు గాయపడ్డారు.
ఫ్రెంచ్ పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు. నిందితుడిని మానసిక స్థితిని పరిశీలించడానికి సైకియాట్రిక్ వార్డుకు తరలించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.