పోలీసులు ఈ విషయాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బజాజ్ నగర్ పోలీసులు, బాలిక రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను వివరంగా పేర్కొంది.
క్రికెట్ జట్టులోకి ఎంపిక కాకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని ప్రాథమిక సమాచారం తెలుపుతోంది.