'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి, నటుడు సూర్య పాదాలకు నమస్కరించడం విశేషం.
'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో నటుడు సూర్య మాట్లాడుతుండగా, దర్శకుడు వెంకీ అట్లూరి ఆయన పాదాలను తాకి నమస్కరించారు.
సూర్య మాట్లాడుతున్న సమయంలో ఆయనను ఒకసారి పైకి చూడమని కోరిన వెంకీ, వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.