దాడి జరిగిన సమయంలో ఓడలో 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఒక భారతీయ వ్యక్తి మరణించారు.

వాణిజ్య నౌక MV OMORFI, జూలై 18న నల్ల సముద్రాన్ని దాటుతున్న సమయంలో దాడికి గురైందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ దాడి "రష్యా ప్రాంతీయ జలాల్లో" జరిగినట్లు సమాచారం అందింది.