ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు ఆమె విన్నపాన్ని తిరస్కరించింది.
అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ఆ మహిళ నెలకు రూ. 8 లక్షల ($8,700) సంపాదిస్తున్నారు, ఇది ఆమె భర్త ఆదాయం కంటే ఎక్కువ.
తన భర్త నుండి భరణం కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.