ఐఐటీ బాంబే హాస్టల్ నంబర్ 4 నివాసి అయిన సోహిల్ రాజ్‌కుమార్ సంఘ్వన్ అనే 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ విద్యార్థి రాజస్థాన్‌లోని పిలానికి చెందినవాడు. హాస్టల్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది.

ప్రాథమిక విచారణలో అతను కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.