విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజేపి డిమాండ్ చేస్తోంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరింది.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థి నిరసనలను నడిపిస్తున్న కాక్‌రోచ్ జనతా పార్టీ (సిజేపి), విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్ చర్చలకి అతీతమని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో రెండో విడత చర్చలు జరిగాయి.
ఈ డిమాండ్‌పై స్పందించడానికి ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరినట్లు సిజేపి పేర్కొంది.