డికె శివకుమార్ ఢిల్లీ పర్యటన పర్టిఫోలియో కేటాయింపుల గురించి చర్చలకు దారితీసింది. బెంగళూరుకు ఆయన తిరిగి వచ్చే సమయం ఇంకా ఖరారు కాలేదు.
మీడియాతో పంచుకున్న ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం, శివకుమార్ జాతీయ రాజధానికి చేరుకున్న తర్వాత కర్ణాటక భవన్‌లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సమావేశం కానున్నారు.
ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు తెరలేపింది.