రేవా నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎథనాల్ విధానాన్ని సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

కేంద్ర ఎథనాల్ విధానాన్ని సమర్థిస్తూ రేవా నియోజకవర్గ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్యూర్ పెట్రోల్ మీ తండ్రి ఇంటి నుండి వస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

భారతదేశం తన చమురు అవసరాలలో 20 శాతం మాత్రమే స్వదేశీగా ఉత్పత్తి చేస్తోందని, మిగిలిన 80 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.