ఆగస్టు 15 నుండి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడటానికి భారత జట్టు సిద్ధమవుతోంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదవ స్థానంలో ఉంది.

ఆగస్టు 15 నుండి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు పర్యటించనుంది. ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం కానుంది.

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదవ స్థానంలో ఉంది. భారత్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలపై ప్రముఖ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను పంచుకున్నారు.