దక్షిణ జపాన్‌లో 7.1 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. దీనిని అనుసరించి తీర ప్రాంత ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
దక్షిణ జపాన్‌లో 7.1 తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భూకంపం వచ్చిన వెంటనే అధికారులు తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.