అమెరికాలోని ఐడహో రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో పలువురు మరణించారు. రైఫిల్ తో కాల్పులు జరుపుతున్న షూటర్‌ను ఒక వ్యక్తి పిస్టల్‌తో ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
అమెరికాలోని ఐడహో ప్రాంతంలోని ఒక షాపింగ్ ఏరియాలో ఉన్న రెస్టారెంట్‌లో కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో షూటర్ సహా ముగ్గురు మరణించినట్లు సమాచారం.
అటాకర్ రైఫల్‌తో కాల్పులు జరుపుతుండగా, ఒక వ్యక్తి తన వద్ద ఉన్న పిస్టల్‌తో అతడిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చారు. ఈ సాహసోపేతమైన చర్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.