తూర్పు జావాలోని మౌంట్ బ్రోమో ప్రాంతంలో అగ్నిప్రమాదం తీవ్రతరం కావడంతో ఇండోనేషియా ప్రభుత్వం ఆ జాతీయ పార్కును మూసివేసింది. మంటలను అదుపు చేయడానికి విమానాలను మరియు అగ్నిమాపక సిబ్బందిని పంపారు.
తూర్పు జావాలోని మౌంట్ బ్రోమో ప్రాంతంలో అగ్నిప్రమాదం విస్తరిస్తుండటంతో, ఇండోనేషియా ప్రభుత్వం ఆ జాతీయ పార్కుకు అన్ని మార్గాలను మూసివేసింది. దాదాపు 435 ఎకరాల భూమి అగ్నిప్రమాదానికి గురైంది.
పరిస్థితిని అదుపు చేయడానికి ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక విమానాలను మరియు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.