శనివారం తెల్లవారుజామున ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల స్వల్పకాలిక సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.

శనివారం తెల్లవారుజామున ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో 7.7 తీవ్రత కలిగిన భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా పలు భవనాలు కూలిపోయాయి.

ఈ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో తాత్కాలికంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రకృతి వైపరీత్యంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించినట్లు సమాచారం.