ఈ సంఘటన జూలై 25న తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో జరిగినట్లు సమాచారం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ బీహార్ విద్యార్థులు చేసిన నిరసనల నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ బీహార్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల నేపథ్యంలో పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే, పోలీస్ వ్యాన్ లోపల ఉన్న ఒక విద్యార్థి తన తల్లిని "నువ్వు తిన్నావా?" అని అడిగే వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది.