గుంట చుట్టూ ఎటువంటి బారికేడ్లు లేదా హెచ్చరిక గుర్తులు లేవని స్థానికులు ఆరోపించారు.
స్థానికుల కథనం ప్రకారం, గ్రేటర్ నోయిడా అధికారులు బోరింగ్ పనుల కోసం సుమారు 15 అడుగుల లోతైన గుంటను తవ్వారు. వర్షపు నీటితో ఆ గుంట నిండి ఉంది.
ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడమే ఈ విషాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.